Director General ICMR: ఐసీఎంఆర్ చీఫ్‌గా డా.రాజీవ్ బహల్
Sakshi Education
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్‌గా డా.రాజీవ్ బహల్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీఎంఆర్ చీఫ్‌తో పాటు ఆయన ఆరోగ్యశాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని వరల్డ్‌హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Oct 2022 03:43PM