Skip to main content

Punjab Governor: పంజాబ్‌ గవర్నర్‌ పదవికి బన్వరీలాల్‌ రాజీనామా

Banwarilal Purohit resigned from the post of Punjab Governor

పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్‌ గవర్నర్‌ పదవి, కేంద్ర పాలిత ప్రాంతం ఛండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు రాజీనామా పత్రాన్ని పంపారు.

Published date : 16 Feb 2024 03:54PM

Photo Stories