Skip to main content

Shipping ministry: సముద్ర రంగంలో అంకురాలు

Shipping ministry issues draft Sagarmala Innovation and Startup Policy

సముద్ర రంగంలో అవకాశాలను అందుకునేందుకు వీలుగా అంకురాలను ఏర్పాటు చేసేందుకు ’సాగరమాల ఇన్నోవేషన్‌ అండ్‌ స్టార్టప్‌ పాలసీ’ని తీసుకొస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఔత్సాహికులకు సహాయం చేయడంతోపా­టు, సంబంధిత సమాచారం ఉన్న కేంద్రీకృత రిపోజిటరీని అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2023 05:48PM

Photo Stories