Gujarat: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Sakshi Education
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్–యూసీసీ)ని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత మే నెలలో యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 11 Nov 2022 05:29PM