Skip to main content

Apple Retail Store: భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌

apple first retail store in india

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌.. త్వరలో భారతదేశంలో మొదటి అధికారిక రిటైల్‌ స్టోర్‌ని ప్రారంభించనుంది. దేశంలో ఐఫోన్‌ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్‌.. తన రిటైల్‌ స్టోర్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ముంబయిలో మొదటి స్టోర్‌ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన ’బంద్రా కుర్లా కాంప్లెక్స్‌’లో యాపిల్‌ స్టోర్‌ ఉండనుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 17 Apr 2023 06:05PM

Photo Stories