Bronze Statue : భారత్‌కు తిరిగి వచ్చిన 500 ఏళ్లనాటి కాంస్య విగ్రహం..!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తమిళనాడులోని ఓ దేవాలయంలో చోరీకి గురైన సుమారు 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి, స్వామీజీ తిరుమంకైఆళ్వార్ కాంస్య విగ్రహమని (60 సెంటీమీటర్లు), ఇది 16వ శతాబ్దానికి చెందినదని ఇండియన్ హై కమిషన్ తెలిపింది. దీనిని బ్రిటిషర్లు భారత్‌లోని ఓ ఆలయం నుంచి దొంగిలించి పట్టుకుపోయారని చెప్పింది.
National Anthem: జమ్మూ-కశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి
Published date : 18 Jun 2024 01:46PM