Skip to main content

UK Parliament: రాణి నిస్వార్థ సేవను కొనసాగిస్తా.. కింగ్‌ చార్లెస్‌–3 తొలి ప్రసంగం

బ్రిటన్‌ రాజు హోదాలో కింగ్‌ ఛార్లెస్‌–3 పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు. సెప్టెంబర్ 12 న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు.
 King Charles III in first Parliament speech pledges
King Charles III in first Parliament speech pledges

‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్‌ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్‌ పార్లమెంట్‌లో క్వీన్‌ ఎలిజబెత్‌ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు. 

Also read: King Charles III: బ్రిటన్‌ కొత్త రాజుగా చార్లెస్‌ ప్రమాణం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 13 Sep 2022 06:48PM

Photo Stories