Italy Prime Minister Mario Draghi : ఇటలీ ప్రధాని రాజీనామా తిరస్కరణ.. ఎందుకంటే..?
అయితే, ఆయన రాజీనామాను ఆమోదించబోనని అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లా తేలి్చచెప్పారు. ప్రధాని డ్రాఘీ తీసుకొచి్చన బిల్లులను అధికార కూటమిలోని 5–స్టార్ మూమెంట్ పార్టీ వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్‌లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొనకుండా గైర్హాజరయ్యింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు పరోక్షంగా తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండడంతో డ్రాఘీ రాజీనామాకు సిద్ధపడ్డారు.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్