Skip to main content

YSR Netanna Nestam: తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం

రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ. 193.64 కోట్లను తిరుపతి వెంకటగిరిలో బటన్‌ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన‌ సీఎం జగన్‌. 
YSR Netanna Nestam
YSR Netanna Nestam

అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందిస్తున్న‌ జగన్‌ ప్రభుత్వం. 

► జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్సార్‌ నేతన్న హస్తం ద్వారా రూ.967.77 కోట్లు అందించింది. 

► నేతన్నల పెన్షన్‌ కోసం రూ. 1.396 కోట్లు, ఆప్కోకు మరో రూ.468.84 కోట్లు.. మొత్తం ఇప్పటివరకు ఈ మూడింటి ద్వారా రూ. 2,835.06 కోట్లు అందించింది.  
► వైఎస్సార్‌నేతన్న నేస్తం ద్వారా ఇప్పటిదాకా జగన్‌ ప్రభుత్వం ప్రతీ నేతన్నకు అందించిన మొత్తం సాయం(ఇవాళ్టిదాంతో కలిపి) రూ.1, 20,000.  

☛☛ Jagananna Thodu: చిరు వ్యాపారులకు జగనన్న తోడు

వైఎస్సార్‌ నేతన్న నేస్తం​​​​​​​  లైవ్‌ అప్‌డేట్స్‌:

Published date : 21 Jul 2023 01:00PM

Photo Stories