Start date End date Quiz of The Day (July 23, 2024): ఉదయించే సూర్యుడి భూమి గా పేరొందిన దేశం? Quiz of The Day (July 22, 2024): వందేమాతరం గేయాన్ని మొదటి ఏ భాషలో రాశారు? Quiz of The Day (July 20, 2024): శక్తికాంత్ దాస్ భారత్ రిజర్వు బ్యాంక్‌కు ఎన్నో గవర్నర్‌గా నియమితులయ్యారు? Quiz of The Day (July 19, 2024): సౌరకుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు? Quiz of The Day (July 18, 2024): పక్షులు, గబ్బిలం రెండూ ఎగిరే జీవులే. కానీ, ఆ రెండింటికి మధ్య భేదం? Quiz of The Day (July 17, 2024): రాజ్యాంగం ఏర్పాటు చేసిన పదవులన్నింటిలో ఉన్నత పదవిగా అంబేడ్కర్ దేన్ని పేర్కొన్నారు? Quiz of The Day (July 16, 2024): నిజాం కాలేజీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? Quiz of The Day (July 10, 2024): భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలను గౌరవించడం అనేది? Quiz of The Day (July 09, 2024): భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి? Quiz of The Day (July 08, 2024): హైదరాబాద్ సంస్థానంలోకి గోదావరి నది ఏ ప్రాంతంలో ప్రవేశించేది? Quiz of The Day (July 06, 2024): భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది? Quiz of The Day (July 05, 2024): రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? Quiz of The Day (July 04, 2024): ప్రధాని పదవి చేపట్టడానికి కావలసిన కనీస అర్హత వయసెంత? Quiz of The Day (July 03, 2024): మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత శాతం? Quiz of The Day (July 02, 2024): భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించారు? Quiz of The Day (July 01, 2024): ఉమ్మడి రాష్ట్రం లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? Quiz of The Day (June 29, 2024): ఏ కారణంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు? Quiz of The Day (June 28, 2024): జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది? Quiz of The Day (June 27, 2024): బాధ్యతాయుతమైన ప్రభుత్వం , సమష్టి బాధ్యత అనేవి ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణాలు? Quiz of The Day (June 26, 2024): భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు ‘రక్షకుని’గా గుర్తించారు? Quiz of The Day (June 25, 2024): వృద్ధ గంగా అని ఏ నదిని పిలుస్తారు? Quiz of The Day (June 24, 2024): ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు? Quiz of The Day (June 21, 2024): స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? Quiz of The Day (June 20, 2024): భారతదేశంలో బ్రిటిషర్లు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? Quiz of The Day (June 19, 2024): ఏ అధికరణ ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష పెట్టేందుకు, శిక్షను తగ్గించేందుకు గవర్నర్‌కు అధికారం ఉంటుంది? Quiz of The Day (June 18, 2024): భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది? Quiz of The Day (June 17, 2024): 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? Quiz of The Day (June 15, 2024): మానవుడు కనిపెట్టిన తొలి లోహం ఏది? Quiz of The Day (June 14, 2024): నీతిఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? Quiz of The Day (June 13, 2024): పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు? Quiz of The Day (June 11, 2024): ముఖ్యమంత్రికి సంబంధించి సరైంది? Quiz of The Day (June 10, 2024): విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి వాడే గాజు? Quiz of The Day (June 08, 2024): భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం? Quiz of The Day (June 07, 2024): ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం? Quiz of The Day (June 06, 2024): ప్రస్తుత లోక్‌సభలో సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది? Quiz of The Day (June 03, 2024): ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? Quiz of The Day (June 01, 2024): భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం? Quiz of The Day (May 31, 2024): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? Quiz of The Day (May 30, 2024): ఆసియా ఖండానికి వెన్నెముక అని ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు? Quiz of The Day (May 28, 2024): ఏ గ్రహం పగలు ఎక్కువ వేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది? Load More