Skip to main content

యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రాకేష్

యాక్సిస్ బ్యాంక్ స్వతంత్ర డెరైక్టర్ రాకేష్ మఖీజాను మూడేళ్ల వ్యవధితో నాన్ ఎగ్జిక్యూటివ్ (పార్ట్-టైం) చైర్మన్‌గా నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది.
2019 జూన్ 18 నుంచి 2022 జూలై 17 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారని జూన్ 3న యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ (పార్ట్-టైం) చైర్మన్ నియామకం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రాకేష్ మఖీజా
Published date : 04 Jun 2019 05:41PM

Photo Stories