వన్డేలకు ఇమ్రాన్ తాహిర్ వీడ్కోలు
Sakshi Education
వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మార్చి 4న ప్రకటించాడు.
అయితే టి20 ఫార్మాట్‌లో కొనసాగుతానని తెలిపాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 వన్డే వరల్డ్ కప్‌లలో... 2014, 2016 టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు95 వన్డేలు ఆడి 156 వికెట్లు పడగొట్టాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఇమ్రాన్ తాహిర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వచ్చే వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఇమ్రాన్ తాహిర్
Published date : 05 Mar 2019 04:59PM