వీధి బాలల క్రికెట్ జట్టు అంబాసిడర్‌గా మిథాలీ రాజ్
Sakshi Education
వీధి బాలల క్రికెట్ వరల్డ్‌కప్(స్ట్రీట్ చిల్డ్రన్ క్రికెట్ వరల్డ్‌కప్-ఎస్‌సీసీడబ్ల్యూసీ)లో పాల్గొనే భారత జట్టు గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యవహరించనుంది.
ఇప్పటికే సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ కూడా భారత వీధి బాలల జట్టుకు అంబాసిడర్లుగా ఉన్నారు. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఎస్‌సీసీడబ్ల్యూసీలో భారత్ నుంచి భారత్ నార్త్, భారత్ సౌత్ జట్లు పాల్గొననున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వీధి బాలల క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టు గుడ్‌విల్ అంబాసిడర్
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వీధి బాలల క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టు గుడ్‌విల్ అంబాసిడర్
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్
Published date : 17 Apr 2019 05:43PM