థామస్ కప్-ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
Sakshi Education
ప్రతిష్టాత్మక థామస్ కప్-ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీని 2021, అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.
డెన్మార్క్‌లోని అర్హస్ నగరం వేదికగా అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుందని వెల్లడించింది.
జొకోవిచ్ మరో ఘనత...
సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తన కెరీర్‌లో మరో ఘనత సాధించాడు. నంబర్‌వన్ ర్యాంక్‌లో 300వ వారంలో అడుగుపెట్టిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అత్యధిక వారాలు టాప్ ర్యాంక్‌లో నిలిచిన రికార్డు స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, అక్టోబర్‌లో థామస్ కప్-ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)
ఎక్కడ : అర్హస్, డెన్మార్క్

Published date : 23 Dec 2020 06:08PM