తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు 30 ఏళ్లు
Sakshi Education
తియానన్మెన్ స్క్వేర్ అణచివేత ఘటనకు 2019, జూన్ 4తో 30 ఏళ్లు పూర్తి అయ్యాయి.
మూడు దశాబ్దాల కిందట చైనాలో బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌ల్లో ప్రజాస్వామిక హక్కులకోసం నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ఉద్యమాన్ని అణిచేసేందుకు చైనా సైన్యం నిరసనకారులను ఊచకోత కోసింది. ఈ సమయంలో సైన్యం యుద్ధ ట్యాంకులకు ఎదురొడ్డి నిలిచిన ఒక నిరసనకారుడు ట్యాంక్‌మ్యాన్‌గా పేరొందాడు. ఇటీవల ట్యాంక్ మ్యాన్ ఆన్‌లైన్ ఫొటోలపై చైనా నిషేధం విధించింది.
Published date : 05 Jun 2019 05:44PM