టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) పురస్కారం లభించింది.
హైదరాబాద్‌లో ఆగస్టు 29న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు యాదగిరి, టీవీరావులు పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను టీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను
Published date : 30 Aug 2019 05:07PM