తెలంగాణకు స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ అవార్డు
Sakshi Education
సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2019 అవార్డు తెలంగాణకు దక్కింది.
ఢిల్లీలో నవంబర్ 22న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2019 అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : తెలంగాణ
ఎందుకు : సుపరిపాలనకు గానూ
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2019 అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : తెలంగాణ
ఎందుకు : సుపరిపాలనకు గానూ
Published date : 23 Nov 2019 05:46PM