తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
Sakshi Education
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఏఐఎంఐఎం పక్షం నేత అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు.
అలాగే పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ-అంచనాల కమిటీ) చైర్మన్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్‌గా టీఆర్ఎస్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉమ్మడి సభా కమిటీలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సెప్టెంబర్ 22న ప్రకటించారు.
వివిధ కమిటీల్లోని సభ్యుల వివరాలు
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)
చెర్మన్: అక్బరుద్దీన్ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), సభ్యులు: జైపాల్‌యాదవ్ (కల్వకుర్తి), రవీంద్రకుమార్ నాయక్ (దేవరకొండ), బిగాల గణేశ్‌గుప్తా (నిజామాబాద్ అర్బన్), గ్యాదరి కిషోర్ (తుంగతుర్తి), విఠల్‌రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి (నర్సంపేట), శ్రీధర్‌బాబు (మంథని), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఎమ్మెల్సీలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, సయ్యద్ జాఫ్రీ, డి.రాజేశ్వర్‌రావు.
పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ)
చైర్మన్: సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక), సభ్యులు: కోనేరు కోనప్ప (సిర్పూర్ కాగజ్‌నగర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి), రాజాసింగ్ (గోషామహల్), ఎమ్మెల్సీలు: మీర్జా ఉల్ హసన్ ఎఫెండీ, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత.
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ)
చైర్మన్: ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూరు), సభ్యులు: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (కోరుట్ల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అబ్రహాం (ఆలంపూర్), శంకర్‌నాయక్ (మహబూబాబాద్), దాసరి మనోహర్ రెడ్డి (పెద్దపల్లి), నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ), అహ్మద్ పాషా ఖాద్రి (యాకుత్‌పురా), కోరుకంటి చందర్ (రామగుండం), ఎమ్మెల్సీలు: నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్, జీవన్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : అక్బరుద్దీన్ ఒవైసీ

Published date : 23 Sep 2019 05:30PM