స్టీఫెన్ హాకింగ్ స్మారక నాణేల విడుదల
Sakshi Education
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరిట బ్రిటన్ మార్చి 12న స్మారక నాణేలను విడుదల చేసింది.
కృష్ణబిలాలపై హాకింగ్ పరిశోధనకుగాను వీటికి ‘బ్లాక్‌హోల్ కాయిన్స్’గా నామకరణం చేసింది. వెండి, బంగారంతో తయారుచేసిన ఈ 50 పెన్స్ (అర పౌండ్) నాణేల ధరను 55, 795 పౌండ్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేరుతో బ్రిటన్ స్మారక నాణేలు ముద్రించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టీఫెన్ హాకింగ్ స్మారక నాణేల విడుదల
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : బ్రిటన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టీఫెన్ హాకింగ్ స్మారక నాణేల విడుదల
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : బ్రిటన్
Published date : 13 Mar 2019 03:48PM