సీఆర్‌ఐ పంప్స్‌కు ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
Sakshi Education
పంపుల తయారీకి సంబంధించి ప్రఖ్యాతి పొందిన సీఆర్‌ఐ పంప్స్ కంపెనీకి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2019’ లభించింది.
న్యూఢిల్లీలో డిసెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయమంత్రి ఆర్‌కే సింగ్ నుంచి సీఆర్‌ఐ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జీ సెల్వరాజ్ ఈ అవార్డును స్వీకరించారు. విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్‌ఐకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఆర్‌ఐ పంప్స్‌కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2019
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ
ఎందుకు : విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఆర్‌ఐ పంప్స్‌కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2019
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ
ఎందుకు : విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ
Published date : 18 Dec 2019 05:52PM