రోమ్ రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
ఇటలీలోని రోమ్‌లో జరుగుతున్న రోమ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
ఈ టోర్నిలో పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ కేటగిరీ ఫైనల్ బౌట్‌లో బజరంగ్ పునియా(భారత్) 4-3తో జోర్డాన్ మైఖేల్(అమెరికా)పై గెలుపొంది స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అలాగే రవి కుమార్ దహియా(భారత్‌ల) 61 కేజీల విభాగం ఫైనల్లో 12-2తో నుర్‌బోల్ట్ ఎబ్దులియెవ్ (కజకిస్థాన్)పై నెగ్గి పసిడి సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోమ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్ని భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : బజరంగ్ పునియా, రవి కుమార్ దహియా
ఎక్కడ : రోమ్, ఇటలీ
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోమ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్ని భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : బజరంగ్ పునియా, రవి కుమార్ దహియా
ఎక్కడ : రోమ్, ఇటలీ
మాదిరి ప్రశ్నలు
1. 2020 ఫిబ్రవరిలో విడుదల కానున్న డ్రీమ్స్ ఆఫ్ బిలియన్: ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్ పుస్తక రచయిత?
1. విశ్వనాథన్ ఆనంద్
2. బొరియా మజుందార్
3. అభినవ్ బింద్రా
4. అఖిల్ కుమార్
- View Answer
- సమాధానం : 2
Published date : 20 Jan 2020 05:53PM