Skip to main content

రాజమోహన్‌కు చందూర్ జగతి పురస్కారం

ప్రముఖ పాత్రికేయుడు, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్- సింగపూర్ డెరైక్టర్ చిలంకూరి రాజమోహన్‌కు ఎన్‌ఆర్ చందూర్ జగతి పురస్కారం-2019 లభించింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఫిబ్రవరి 16న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ఎన్‌ఆర్ చందూర్ కుటుంబసభ్యులు, స్నేహితులు సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జర్నలిజంలో విశిష్ట సేవలందించిన, అందిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని అందజే స్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్‌ఆర్ చందూర్ జగతి పురస్కారం-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : చిలంకూరి రాజమోహన్
Published date : 18 Feb 2019 05:39PM

Photo Stories