ఫార్ములా-2 చాంపియన్‌గా అవతరించిన రేసర్?
Sakshi Education
2021 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1)లో అరంగేట్రం చేయనున్న రేసర్ మిక్ షుమాకర్ ఫార్ములా-2 చాంపియన్ షిప్‌లో ఓవరాల్ చాంపియన్‌గా అవతరించాడు.
బహ్రెయిన్‌లోని సాఖిర్‌లో డిసెంబర్ 6న జరిగిన చివరి రేసులో 21 ఏళ్ల మిక్ 18వ స్థానంలో నిలిచినా.. మొత్తంగా అత్యధిక పాయింట్లతో చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ప్రెమా రేసింగ్ తరపున...
12 రేసుల ఈ సీజన్‌లో ప్రెమా రేసింగ్ జట్టు తరఫున పోటీపడిన మిక్ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2021 ఏడాది ఎఫ్1లో మిక్ అమెరికాకు చెందిన హాస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ తనయుడే మిక్ షుమాకర్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములా-2 చాంపియన్ షిప్‌లో టైటిల్ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : మిక్ షుమాకర్

Published date : 07 Dec 2020 05:43PM