ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు తగ్గింపు
Sakshi Education
2019 సంవత్సరానికిగాను ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటును 3.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తెలిపింది.
ఈ మేరకు ఏప్రిల్ 2న వార్షిక అంచనాలను విడుదల చేసింది. వ్యవస్థాపరమైన సమస్యలు ప్రపంచ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్నాయని డబ్ల్యూటీవో పేర్కొంది. 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ధి 3 శాతంగా ఉన్న విషయం విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2.6 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2.6 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
Published date : 03 Apr 2019 06:17PM