పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా తెలంగాణ
Sakshi Education
పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించాలని పర్యాటక శాఖ కమిషనర్ సునిత ఎం.భగవత్ ఫిబ్రవరి 2న ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక ప్రదేశాల్ని పొగాకు రహితంగా మార్చాలంటూ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వీహెచ్‌ఏఐ), ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా రాష్ట్రాంగ అభివృద్ధి
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా రాష్ట్రాంగ అభివృద్ధి
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖ
Published date : 04 Feb 2019 06:31PM