పలెర్మో ఓపెన్ టోర్ని విజేతగా ఫియోనా
Sakshi Education
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) అంతర్జాతీయ అధికారిక టెన్నిస్ టోర్నమెంట్ పలెర్మో ఓపెన్‌లో ఫ్రాన్స్ రైజింగ్ స్టార్ క్రీడాకారిణి ఫియోనాఫెరో చాంపియన్‌గా అవతరించింది.
భారత కాలమానం ప్రకారం ఇటలీలోని పలెర్మోలో ఆగస్టు 10న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 53వ ర్యాంకర్ ఫియోనాఫెరో 6–2, 7–5తో ప్రపంచ 22వ ర్యాంకర్, నాలుగో సీడ్ అనెట్ కొంటెవి (ఎస్తోనియా)పై విజయం సాధించింది.
సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం 2020, ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేసింది. 2020, జూన్ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ నీలంసాహ్ని పదవీ కాలాన్ని ప్రభుత్వం మొదట మూడు నెలల పాటు సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, తాజాగా మరో మూడు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పలెర్మో ఓపెన్‌టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు :ఫియోనాఫెరో
ఎక్కడ :పలెర్మో, ఇటలీసీఎస్గా నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం 2020, ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేసింది. 2020, జూన్ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ నీలంసాహ్ని పదవీ కాలాన్ని ప్రభుత్వం మొదట మూడు నెలల పాటు సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, తాజాగా మరో మూడు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పలెర్మో ఓపెన్‌టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు :ఫియోనాఫెరో
Published date : 11 Aug 2020 05:45PM