పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని.. కనీసం నీరు, సబ్బులు, హ్యాండ్ వాష్ వంటివి డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్ అధ్యయనంలో వెల్లడయింది.
రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు
ప్రయోగదశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్–5’ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్ల్యూహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 43 శాతం పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్ అధ్యయనం
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
అన్ని దేశాల్లోని పాఠశాలల్లో ఇదే పరిస్థితి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 81.8 కోట్ల మంది విద్యార్థులకు పాఠశాలల్లో కనీసం చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదని, ఇందులో 3వ వంతు మంది ఆఫ్రికాలోనే ఉన్నారని తెలిపింది. ప్రతి మూడింటిలో ఒక పాఠశాలలో నీటి సదుపాయం అంతంతమాత్రమేనని, లేదా పూర్తిగా లేదని పేర్కొంది.
రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు
ప్రయోగదశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్–5’ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్ల్యూహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 43 శాతం పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్ అధ్యయనం
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
Published date : 14 Aug 2020 05:12PM