న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచిన అథ్లెట్?
Sakshi Education
విజయనగరం జిల్లాకు చెందిన అథ్లెట్ శ్రీను బుగథ న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచాడు.
కంబైన్డ్ కమాండర్ల సదస్సులో మోదీ...
గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవాడియాలో మార్చి 6న భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కొత్తకొత్త సవాళ్లకు ధీటుగా బదులివ్వడానికి భారత సైన్యం ‘భవిష్యత్ శక్తి’గా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
మార్చి 7న జరిగిన జరిగిన ఈ రేసులో ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఏఎస్‌ఐ–పుణే)కు ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ఏళ్ల శ్రీను... నిర్ణీత 42.195 కిలోమీటర్ల లక్ష్యాన్ని అందరికంటే వేగంగా 2 గంటల 14 నిమిషాల 59 సెకన్లలో అందుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీను 2010లో ఇండియన్ ఆర్మీలో చేరాడు.
జన్‌జాతీయ సమ్మేళన్‌లో కోవింద్...
సాధారణ ప్రజల్లో కంటే ఆదివాసీల్లో లింగ నిష్పత్తి రేటు మెరుగ్గా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని దామోలో మార్చి 7న జరిగిన ఆదివాసీల సదస్సు ‘జన్‌జాతీయ సమ్మేళన్ ’కు కోవింద్ హాజరయ్యారు.
కంబైన్డ్ కమాండర్ల సదస్సులో మోదీ...
గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవాడియాలో మార్చి 6న భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కొత్తకొత్త సవాళ్లకు ధీటుగా బదులివ్వడానికి భారత సైన్యం ‘భవిష్యత్ శక్తి’గా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
Published date : 10 Mar 2021 06:15PM