న్యాయవాది ప్రశాంత్‌కు రూపాయి జరిమానా
Sakshi Education
న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది.
2020, సెప్టెంబర్ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ ఆగసు 31న తీర్పునిచ్చింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లతో తగ్గించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్...
దేశీయంగా తయారు చేస్తున్న కరోనా టీకా ‘కోవాక్సిన్’త్వరలోనే రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అడుగుపెట్టనుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఎంఎస్) వెల్లడించింది. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాక్సిన్’ను మనుషులపై ప్రయోగించేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిన 12 మెడికల్ కాలేజీల్లో ఐఎంఎస్ కూడా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను

Published date : 01 Sep 2020 04:42PM