ముఖ్యమంత్రి సలహాదారుగా ఆర్.ధనుంజయరెడ్డి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సలహాదారుగా ఆర్.ధనుంజయరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన కార్యక్రమాల విషయంలో ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షిలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.
Published date : 26 Mar 2020 09:21PM