మిత్ర శక్తి సైనిక వ్యాయామం ప్రారంభం
Sakshi Education
మిత్ర శక్తి-6 పేరుతో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక వ్యాయామం మార్చి 26న ప్రారంభమైంది.
శ్రీలంకలోనిడియాతలవాలో 2019, ఏప్రిల్ 8 వరకు ఈ సైనిక వ్యాయామాన్ని నిర్వహించనున్నారు. ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారం, అవగాహనను పెంపొందించడం కోసం దీనిని నిర్వహిస్తున్నారు. దక్షిణాసియాలో నిర్వహించే పెద్ద ద్వైపాక్షిక సైనిక వ్యాయామాల్లో మిత్రశక్తి కూడా ఒకటి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిత్ర శక్తి-6 సైనిక వ్యాయామం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : భారత్-శ్రీలంకం
ఎక్కడ : డియాతలవా, శ్రీలంక
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిత్ర శక్తి-6 సైనిక వ్యాయామం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : భారత్-శ్రీలంకం
ఎక్కడ : డియాతలవా, శ్రీలంక
Published date : 27 Mar 2019 05:01PM