మిస్ ఇండియా-2020 విజేతగా నిలిచిన తెలుగమ్మాయి?
Sakshi Education
వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా-2020 విజేతగా హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి నిలిచారు.
ముంబైలోని హయ్యత్ రిజెన్సీలో ఫిబ్రవరి 10న జరిగిన వేడుకలో మానస తొలి స్థానంలో నిలిచి మిస్ ఇండియా కిరీటం గెలుచుకోంది. హరియాణాకు చెందిన మనికా షియోకండ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా-2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ ఫెమినా మిస్ ఇండియా-2020 రన్నరప్‌గా నిలిచారు.
మిస్ ఇండియా-2020 జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు. 23 ఏళ్ల మానస కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా-2020 విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : మానస వారణాసి
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర

Published date : 16 Feb 2021 05:47PM