కృష్ణారావుకు సాహిత్య అనువాద పురస్కారం
Sakshi Education
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురసారం లభించింది.
త్రిపుర రాజధాని అగర్తలాలో జూన్ 14న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురసారం-2018
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ఎ.కృష్ణారావు
ఎక్కడ : అగర్తల, త్రిపుర
ఎందుకు : గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటి అనువాదానికి
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురసారం-2018
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ఎ.కృష్ణారావు
ఎక్కడ : అగర్తల, త్రిపుర
ఎందుకు : గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటి అనువాదానికి
Published date : 15 Jun 2019 06:15PM