కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరు మార్పు
Sakshi Education
కోల్‌కతా పోర్టు ట్రస్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న జనవరి 12న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
కోల్‌కతా పోర్టు ట్రస్ట్ పేరుని జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
కరెన్సీ బిల్డింగ్ ప్రారంభం
కోల్‌కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్‌తో పాటు బెల్వెడెరె హౌస్, మెట్‌కాఫ్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 11 ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని అన్నారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. డీమ్డ్ వర్సిటీ హోదాతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోల్‌కతా పోర్టు ట్రస్టుకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు పేరు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

Published date : 13 Jan 2020 05:58PM