Skip to main content

కొన్ని గ్లెన్‌మార్క్ బ్రాండ్స్ ను ఎవరు చేజిక్కించుకోనున్నారు?

ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. గ్లెన్‌మార్క్‌కు చెందిన పలు బ్రాండ్లను చేజిక్కించుకోనుంది.
Current Affairs

యాంటీ అలెర్జీల చికిత్సలో వాడే ఔషధాలను ఈ బ్రాండ్లలో గ్లెన్‌మార్క్ విక్రయిస్తోంది. బ్రాండ్‌నుబట్టి రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో రెడ్డీస్‌కు వీటిపై హక్కులు ఉంటాయి. ఈ దేశాల్లో యాంటీ అలెర్జీ విభాగాల్లో తాము కొనుగోలు చేసే బ్రాండ్లు సంస్థ ఉనికిని పెంచుతాయని రెడ్డీస్ వెల్లడించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యాలోనిగ్లెన్‌మార్క్ బ్రాండ్‌‌స కోనుగోలు
ఎవరు : డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
ఏవి : యాంటీ అలెర్జీల చికిత్సలో వాడే ఔషధాలు

Published date : 30 Nov 2020 05:00PM

Photo Stories