Skip to main content

జయ్‌శంకర్ తొలి విదేశీ పర్యటన

భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయ్‌శంకర్ తన తొలి విదేశీ పర్యటనను భూటాన్‌తో ప్రారంభించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు వెళ్లిన ఆయన జూన్ 7న ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌తో చర్చలు జరిపారు. భాగస్వామ్య అభివృద్ధి, జలవిద్యుత్తు రంగంపై సహకారం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. అంతకుముందు జయ్‌శంకర్ భూటాన్ విదేశాంగమంత్రి టాండి డోర్జీతో చర్చలు జరిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విదేశీ శాఖ మంత్రి జయ్‌శంకర్ తొలి విదేశీ పర్యటన
ఎప్పుడు : జూన్7
ఎక్కడ : భూటాన్
Published date : 08 Jun 2019 06:22PM

Photo Stories