Skip to main content

ఈయూలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య? మాల్టా దేశ రాజధాని?

ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ డిసెంబర్ 27న ప్రారంభమైంది.
Current Affairsడాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు డిసెంబర్ 26వ తేదీనే వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత.... ఈయూలో 27 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.
ఈయూ దేశాల ఉమ్మడి కరెన్సీ: యూరో

ఈయూలోని 27 సభ్య దేశాలు...

సంఖ్య

దేశం

రాజధాని

1

ఆస్ట్రియా

వియన్నా

2

బెల్జియం

బ్ర‌స్సెల్స్

3

బల్గేరియా

సోఫియా

4

క్రొయేషియా

జాగ్రెబ్

5

సైప్రస్

నికోసియా

6

చెక్ రిపబ్లిక్

ప్రాగ్

7

డెన్మార్క్

కోపెన్‌హాగన్

8

ఎస్టోనియా

తల్లిన్‌‌న

9

ఫిన్లాండ్

హెల్సింకీ

10

ఫ్రాన్స్

పారిస్

11

జర్మనీ

బెర్లిన్

12

గ్రీస్

ఏథెన్స్

13

హంగేరి

బుడాపెస్ట్

14

ఐర్లాండ్

డబ్లిన్

15

ఇటలీ

రోమ్

16

లాట్వియా

రీగా

17

లిథువేనియా

విల్నియస్

18

లక్సెంబర్గ్

లక్సెంబర్గ్ సిటీ

19

మాల్టా

వలెట్టా

20

నెదర్లాండ్స్

ఆమ్‌స్టర్‌డ్యామ్

21

పోలాండ్

వార్సా

22

పోర్చుగల్

లిస్బన్

23

రొమానియా

బుకారెస్ట్

24

స్లొవేకియా

బ్రాటిస్లావా

25

స్లొవేనియా

ల్యుబ్‌ల్యానా

26

స్పెయిన్

మాడ్రిడ్

27

స్వీడన్

స్టాక్‌హోమ్

Published date : 28 Dec 2020 05:58PM

Photo Stories