ఇస్లామిక్ స్టేట్ కొత్త చీఫ్‌గా అబూ అల్ హష్మీ
Sakshi Education
ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది.
తమ కొత్త నాయకుడు అబూ ఇబ్రహీం అల్ హష్మీ అని ఐఎస్ అక్టోబర్ 31న ఒక ఆడియో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల సిరియాలో అమెరికా దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. అల్ బాగ్దాదీతోపాటు అతని సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి అయిన హసన్ అల్ ముజాహిర్ మరణించారని ఐఎస్ తన ఆడియో సందేశంలో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కొత్త చీఫ్‌గా ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : అబూ ఇబ్రహీం అల్ హష్మీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కొత్త చీఫ్‌గా ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : అబూ ఇబ్రహీం అల్ హష్మీ
Published date : 01 Nov 2019 05:35PM