ఇంగ్లీషు మీడియం ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రారంభించనున్న ఇంగ్లీషు మీడియం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్వే, అసైన్‌మెంట్, భూముల కంప్యూటరీకరణ ప్రాజెక్టు సంచాలకులుగా ఉన్న ఆమెకు ఆంగ్లమాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిణిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లీషు మీడియం ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లీషు మీడియం ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీ
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 14 Nov 2019 05:36PM