హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో వార్‌బర్‌గ పింకస్ పెట్టుబడులు
Sakshi Education
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్‌బర్‌గ పింకస్ రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
వార్‌బర్‌గ పింకస్‌కు చెందిన ఆరంజ్ క్లోవ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బీవీ ఈ పెట్టుబడులు పెట్టనున్నదని, ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అక్టోబర్ 2న తెలిపింది. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో 25 శాతం వాటా కోసం వార్‌బర్‌గ పింకస్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని సమాచారం.
ధనలక్ష్మీ బ్యాంకు నిర్వహణకు కమిటీ
ధనలక్ష్మీ బ్యాంకు నిర్వహణకుగాను ఆర్‌బీఐ ముగ్గురు సభ్యులతో ఒక మధ్యంతర కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా సుబ్రమణియ అయ్యర్, సభ్యులుగా జీ రాజగోపాలన్ నాయర్, పీకే విజయకుమార్ వ్యవహరిస్తారని ఆర్‌బీఐ తెలిపింది. ధనలక్ష్మీ బ్యాంకు ప్రస్తుత ఎండీ, సీఈవో సునీల్ గుర్‌బక్సానీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏజీఎంలో వాటాదారులు ఓటు వేసిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో రూ.700 కోట్లు పెట్టుబడులు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : వార్‌బర్‌గ పింకస్ చెందిన ఆరంజ్ క్లోవ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బీవీ

Published date : 03 Oct 2020 06:03PM