హెచ్‌ఎస్‌బీసీ తాత్కాలిక సీఈవోగా నోయెల్
Sakshi Education
ప్రపంచంలో ఏడో అతిపెద్ద బ్యాంకు, ఆర్థిక సేవల కంపెనీ హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్‌స తాత్కాలిక సీఈవోగా నోయెల్ క్విన్ నియమితులయ్యారు.
ప్రస్తుత సీఈవో జాన్ ఫ్లింట్ తన పదవి నుంచి వైదొలగడంతో ఈ నియామకం చేపట్టినట్లు హెచ్‌ఎస్‌బీసీ ఆగస్టు 5న తెలిపింది. సొంత దేశంతోపాటు ఆసియాలో ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో నూతన నాయకత్వం అవసరమని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నోయెల్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్‌స తాత్కాలిక సీఈవోగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : నోయెల్ క్విన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్‌స తాత్కాలిక సీఈవోగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : నోయెల్ క్విన్
Published date : 06 Aug 2019 05:31PM