Skip to main content

హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ ఆర్‌అండ్‌డీ సెంటర్

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్.. హైదరాబాద్‌లో అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ పరిశోధన మరియు అభివృద్ధి (ఏఐ-ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు తెలంగాణ ఐటీ అండ్ ఈసీ విభాగంతో జనవరి 30న ఒప్పందం చేసుకుంది. కేంద్రం ద్వారా ఫాక్స్‌కాన్ గ్రూప్‌కు స్మార్ట్ మ్యానుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేవలందించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫాక్స్‌కాన్ ఏఐ-ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ఫాక్స్‌కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 31 Jan 2019 05:37PM

Photo Stories