Skip to main content

గిన్నిస్ రికార్డ్స్‌లో యూపీ ప్రభుత్వకార్యక్రమం

క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 77 ఏళ్లయినసందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 9న నిర్వహించిన మొక్కల పంపిణీకార్యక్రమంకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోచోటు లభించింది.
ఈ గిన్నిస్ రికార్డు పత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గిన్నిస్ అధికారులు అందజే శారు.మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 66వేల మొక్కలనుయూపీ ప్రభుత్వం పంపిణీ చేసింది.
Published date : 10 Aug 2019 07:40PM

Photo Stories