Skip to main content

ఏపీలో మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి 'వైఎస్‌ఆర్ అక్షయపాత్ర’గా నామకరణం చేస్తున్నట్లు మే 31 రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
అలాగే మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.1000 గౌరవవేతనాన్ని రూ.3వేలకు పెంచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 44వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో 30లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మధ్యాహ్న భోజన పథకం పేరు ‘వెఎస్‌ఆర్ అక్షయపాత్ర’గా మార్పు
ఎప్పుడు : మే 31
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
Published date : 01 Jun 2019 05:37PM

Photo Stories