Skip to main content

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.
ఆయనను కేబినెట్ మంత్రి హోదాలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా జూన్ 18న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ పాత్రికేయునిగా, సీనియర్ రాజకీయ నేతగా ప్రజా వ్యవహరాల్లో అనుభవం ఉన్న సజ్జల ప్రస్తుతం వైకాపా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా నియామకం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : సజ్జల రామకృష్ణారెడ్డి
Published date : 19 Jun 2019 06:08PM

Photo Stories