ఏబీసీ నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్
Sakshi Education
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నికయ్యారు.
ముంబైలో సెప్టెంబర్ 20న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కామత్‌ను 2019-20 కాలానికిగానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్‌మత్ మీడియా సంస్థకు చెందిన దేవేంద్ర.వి.దర్దా ఏడాది కాలానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పబ్లిషర్లు, యాడ్ ఏజెన్సీలు, ప్రకటనదారులు సభ్యులుగా ఉండే ఏబీసీ వార్తాపత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్లను మదింపు చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మధుకర్ కామత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మధుకర్ కామత్
Published date : 21 Sep 2019 06:32PM