ఏ రెండు దేశాల మధ్య 9 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది?
Sakshi Education
అమెరికా-భారత్‌ల మధ్య 9 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు మిలిటరీ ఆయుధాలు, సేవలకు అమెరికా ఆమోదం తెలిపింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింతగా మెరుగు పరిచేందుకు, భారత్‌ను మేజర్ డిఫెన్స్ భాగస్వామిగా చేసేందుకు ఈ ఆమోదం దోహదం చేస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ)కు చెందిన రక్షణ విభాగం డిసెంబర్ 3న వెల్లడించింది.
తాజా ఒప్పందంలో భాగంగా... యుద్ధవిమానాల రిపేర్లు, ఫైర్ కాట్రిడ్‌జలు, అడ్వాన్స్ డ్ రాడార్ వార్నింగ్ రిసీవర్ షిప్‌సెట్, నైట్ విజన్ బైనాక్యులర్, జీపీఎస్ వంటి పరికరాలను భారత్ పొందనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 9 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్3
ఎవరు : భారత్, అమెరికా
ఎందుకు : పలు రక్షణ పరికరాలను భారత్‌కు అందించేందుకు

Published date : 05 Dec 2020 06:05PM