డి విటమిన్ బియ్యానికి పేటెంట్ పొందిన పద్మశ్రీ అవార్డీ?
Sakshi Education
పద్మశ్రీ పురస్కార గ్రహీత, తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు.
సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డి విటమిన్ గణనీయమైన మోతాదులో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించారు. ఆయన రూపొందించిన ఈ ఫార్ములాకు... అంతర్జాతీయ మేధో హక్కుల సంస్థ(డబ్ల్యుఐపీవో) నుంచి మేధోపరమైన హక్కు(పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ-పీసీటీ) లభించింది.
గతంలో...
మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన వెంకటరెడ్డికి గతంలో ‘మట్టి సేద్యం’ సాగుకుగానూ రెండు... వరి, గోధుమల్లో విటమిన్ ఎ, సి ఉండేలా పండించిన పంటలకుగానూ ఐరోపా యూనియన్ పేటెంట్లు దక్కాయి. తాజాగా అందిన దానితో మొత్తం నాలుగు పేటెంట్లు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డి విటమిన్ బియ్యానికి పేటెంట్ పొందిన పద్మశ్రీ అవార్డీ?
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : చింతల వెంకటరెడ్డి
ఎందుకు : సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డి విటమిన్ గణనీయమైన మోతాదులో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించినందుకుగాను

Published date : 16 Feb 2021 05:47PM