దేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీ ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
ప్రయోగాత్మక పద్ధతిలో గుజరాత్ రాష్ట్ర రాజధాని నగరం గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీ(ఐఎఫ్‌ఎస్‌సీ) ప్రారంభమైంది.
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) చైర్‌పర్సన్ ఇంజేటి శ్రీనివాస్ ఎక్స్ఛేంజీని పరిశీలనార్ధం తాజాగా ప్రారంభించారు. ఐఎఫ్‌ఎస్‌సీ వ్యవస్థాపక రోజు సందర్భంగా ఈ ఏడాది(2021) అక్టోబర్ 1 నుంచి బులియన్ ఎక్సే్ఛంజీ లైవ్ ట్రేడింగ్‌కు వేదిక కానుంది.
ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సర్వీసుల నియంత్రణ, అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్‌ఎస్‌సీ)ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం దేశీయంగా ఇది తొలి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీ ఎక్కడ ప్రారంభమైంది?
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ)
ఎక్కడ : గిఫ్ట్ సిటీ, గాంధీనగర్, గుజరాత్
ఎందుకు : ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సర్వీసుల నియంత్రణ, అభివృద్ధి కోసం...

Published date : 19 Aug 2021 06:30PM