Skip to main content

చండీప్రసాద్‌కు ఇందిరాగాంధీ అవార్డు

ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు చండీప్రసాద్ భట్‌కు 2017-18ఏడాదికిగాను ఇందిరాగాంధీ జాతీయ సమైక్య అవార్డు ప్రకటించారు.
అవార్డు కింద ప్రసాద్‌కు రూ. 10 లక్షల నగదు అందనుంది. అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేదల అభివృద్ధి కోసం ఆయన గత ఆరు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు చండీప్రసాద్ భట్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్య అవార్డు
ఎవరు: చండీప్రసాద్ భట్
ఎందుకు: అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేదల అభివృద్ధి కోసం చేసిన కృషికి
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 12 Oct 2019 04:28PM

Photo Stories